భారతదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది.
బిజినెస్
దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. 2026 అక్టోబర్ నెలలో భారత ప్రభుత్వ స్థూల జీఎస్టీ ఆదాయం రూ.2.31లక్షల కోట్లకు పైగా నమోదైంది. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన వసూళ్లతో పోలిస్తే ఇది 22.9 శాతం అధికం.
అంతర్జాతీయం
జపాన్ తీర ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూమి కంపించింది.
క్రీడలు
క్రికెట్‌లో కొన్ని షాట్లు చూస్తే వెంటనే ఒక ఆటగాడు గుర్తొస్తాడు. అలాంటి షాటే హెలికాప్టర్ షాట్. ఎంఎస్ ధోనీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ షాట్‌ను ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా అద్భుతంగా ఆడి అభిమానులను ఆకట్టుకున్నాడు.
టెక్నాలజీ
అంతరిక్ష పరిశోధనల్లో సుమారు 22 ఏళ్ల పాటు విశేష సేవలందించిన నాసాకు చెందిన స్విఫ్ట్ అబ్జర్వేటరీ (NASA Swift Observatory) తన చివరి ప్రయాణానికి సిద్ధమైంది.
సినిమా
ప్రభాస్ అభిమానులకు మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఒకవైపు 'కల్కి 2' షూటింగ్‌లో పాల్గొంటున్న డార్లింగ్, మరోవైపు తన పీరియడ్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'ని కూడా పూర్తి చేసే పనిలో పడుతున్నారు.
లైఫ్-స్టైల్
భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. 2026లో నవంబర్ 8న దీపావళి వేడుకలు జరగనున్నాయి.
ఆటోమొబైల్స్
బైక్ నడుపుతున్నప్పుడు స్పీడోమీటర్‌తో పాటు ఫోన్ నావిగేషన్, కాల్స్, మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది?